Breaking News

దేవాదుల గోదావరి బేసిన్‌లోనే ఉన్నదా?


Published on: 19 Jun 2025 11:58  IST

దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్‌లోనే ఉన్నదా? బనకచర్ల ఎక్కడున్నది? ఏ బేసిన్‌ పరిధిలోకి వస్తుంది? ఏ నదులను అనుసంధానిస్తున్నారు? నల్లమల ఎక్కడున్నది? ఏపీ కింద ఉన్నదా.. తెలంగాణ కింద ఉన్నదా? ఇవీ అఖిలపక్ష సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలు. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టం, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించింది.

Follow us on , &

ఇవీ చదవండి