Breaking News

బెంగళూరు విమానాశ్రయానికి బాంబు బెదిరింపు


Published on: 19 Jun 2025 14:34  IST

బెంగళూరు విమానాశ్రయ భద్రతా విభాగానికి బుధవారం రాత్రి ఒక మెయిల్‌ వచ్చింది. దానిలో దుండుగుడు తాను ఉగ్రవాదినని పేర్కొంటూ, విమానాశ్రయంలో రెండు బాంబులు పెట్టినట్లు తెలిపాడు. విమానాశ్రయంలోని టాయిలెట్‌ పైపులో మరో పేలుడు పరికరం అమర్చినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. బాంబ్‌ స్క్వాడ్‌లతో ఎయిర్‌పోర్టు అంతటా గాలింపు చేపట్టారు. ఇందులో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి