Breaking News

శుభాన్షు రోదసి యాత్ర.. కీలక అప్‌డేట్‌ ఇచ్చిన నాసా


Published on: 19 Jun 2025 15:05  IST

భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు సంబంధించి నాసా మరో కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ నెల 22న ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి సంబంధించిన టైమ్‌ను నాసా తాజాగా ప్రకటించింది. జూన్‌ 22న మధ్యాహ్నం 1:12 గంటలకు ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం జరగనుందని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి