Breaking News

గుడ్‌న్యూస్‌..ఇక హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ వచ్చేసింది..


Published on: 19 Jun 2025 15:48  IST

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యంత ప్రభావవంతమైన కొత్త HIV ( (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) నివారణ ఔషధాన్ని ఆమోదించిందని గిలియడ్ సైన్సెస్ బుధవారం నివేదించింది. క్లినికల్ ట్రయల్స్‌లో ప్రతి ఆరు నెలలకు ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తులలో HIV వ్యాప్తిని దాదాపుగా తగ్గిపోయింది. యెజ్టుగో బ్రాండ్ పేరుతో లెనాకాపావిర్‌ను ఆమోదించింది. హెచ్‌ఐవీ (HIV) ఇన్ఫెక్షన్లను నివారించడంలో బలమైన సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు. దశాబ్దాలుగా HIV కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది ఒక చారిత్రాత్మక రోజు.

Follow us on , &

ఇవీ చదవండి