Breaking News

యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా


Published on: 20 Jun 2025 09:04  IST

యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిడా పడింది. ఈ మేరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 22న ఈ మిషన్ చేపట్టాల్సి ఉన్నా వాయిదా వేయక తప్పలేదు. తదుపరి ఎప్పుడు మిషన్ నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని ఐఎస్ఎస్ పేర్కొంది. యాక్సియమ్-4 మిషన్ వాయిదా పడటం ఇది 7వ సారి. అయితే, మిషన్ విజయవంతం కావడమే లక్ష్యంగా పనిచేస్తున్న నాసా, స్పేస్ ఎక్స్, యాక్సియమ్ స్పేస్ సంస్థలు పొరపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement