Breaking News

కెనడాలో భారతీయ యువతి మృతి..


Published on: 20 Jun 2025 11:48  IST

కెనడాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతి కన్నుమూశారు. వాంకూవర్‌లోని కాన్సులేట్ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. మృతురాలు ఢిల్లీకి చెందిన తాన్యా త్యాగీగా గుర్తించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో చదువుకుంటున్నారు. అయితే, యువతి మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.ఈ నేపథ్యంలో కాన్సులేట్ కార్యాలయం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. తాన్యా మృతికి సంతాపం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి