Breaking News

ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్య సాయం..!


Published on: 20 Jun 2025 14:43  IST

ఇరాన్- ఇజ్రాయెల్‌ (Iran-Israel) మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. టెల్‌అవీవ్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా (China) రహస్యంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్‌కు చెందిన పలు బోయింగ్‌ విమానాల్లో ఇరాన్‌(Iran)కు ఆయుధాలు తరలిపోతున్నట్లు సమాచారం. ఫ్లైట్‌ ట్రాకర్‌ డేటా, యూరోపియన్‌ ఇంటెలిజెన్స్‌ను ఉటంకిస్తూ ఫాక్స్‌ న్యూస్ తన కథనంలో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement