Breaking News

ఈ ఏడాది లక్ష మంది టెకీలపై వేటు!..


Published on: 23 Jun 2025 12:46  IST

ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ సంస్థలను మొదలుకొని స్టార్టప్‌ల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 62 వేల మందికిపైగా ఇంటికి పంపాయి.ఇప్పటికే ప్రకటించిన లేఆఫ్‌లను పరిశీలిస్తే ఈ ఏడాది తొలగించబోయే ఉద్యోగుల సంఖ్య లక్ష దాటింది. ప్రధాన టెక్‌ కంపెనీలన్నీ తమ వ్యాపార సరళి, నిర్వహణలో అనూహ్య మార్పులను చేపడుతుండటంతో, సెమికండక్టర్‌ తయారీ రంగం నుంచి సోషల్‌మీడియా రంగం వరకు ఉద్యోగాల తొలగింపు మొదలైంది.

Follow us on , &

ఇవీ చదవండి