Breaking News

సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా క్యాన్సర్‌కు చికిత్స..


Published on: 23 Jun 2025 12:55  IST

సముద్రపు దోసకాయ ఇది ఒక అరుదైన సముద్రపు జీవి. ఇది సముద్రపు లోతుల్లో జీవిస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ జీవి క్యాన్సర్‌ను నయం చేసే మందులపై ప్రయోగాలు చేస్తున్న సైంటిస్టులకు ఒక కొత్త ఆశా కిరణంగా మారింది. ఎందుకంటే.. ఈ సముద్రపు దోసకాయల్లో ఉండే ప్రత్యేక రసాయనం.. క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగపడుతుందని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది సాంప్రదాయ చికిత్సల వల్ల కలిగే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు లేకుండా క్యాన్సర్ వ్యాప్తిని ఆపడానికి సహాయపడుతుందట.

Follow us on , &

ఇవీ చదవండి