Breaking News

ఇరాన్‌కు రష్యా ఎందుకు సాయం చేయలేదంటే..


Published on: 23 Jun 2025 14:03  IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం పై స్పందించారు. ఇరాన్‌కు సుదీర్ఘకాలంగా మిత్రదేశమైన రష్యా ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఎందుకు ఉంటున్నామో వివరించారు. రష్యన్‌ ఫెడరేషన్‌కు చెందిన దాదాపు 20లక్షల మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. మా దృష్టిలో ఇప్పుడది దాదాపు రష్యన్‌ మాట్లాడే దేశమే. దానిని పరిగణనలోకి తీసుకునే ఈ ఉద్రిక్తతల్లో మేం తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాం అని ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో పుతిన్‌ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి