Breaking News

డ్రగ్స్ కేసులో హీరో శ్రీరాం విచారణ..!


Published on: 23 Jun 2025 14:30  IST

డ్రగ్స్ కేసులో దర్యాప్తులో భాగంగా..జూన్ 23వ తేదీన యాక్టర్ శ్రీరాంను విచారించారు పోలీసులు. శ్రీరాం నుంచి ఇంకా ఎవరికైనా డ్రగ్స్ వెళ్లాయా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు చెన్నై పోలీసులు. విచారణలో భాగంగా శ్రీరాంకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.. అతని బ్లడ్ శాంపిల్స్ సేకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చెన్నై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. విచారణ కొనసాగుతుందని అని మాత్రమే చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి