

గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును తక్షణమే ఆపాలి.. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీచేయాలి.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై కేంద్రానికి ప్రేమ ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపొద్దు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు ఈ ప్రాంత నీళ్లగోస పట్టదా? వారు వెంటనే స్పందించాలి అని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
ఇవీ చదవండి
-
- 29 Aug,2025
గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Continue Reading...
-
- 29 Aug,2025
పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..
Continue Reading...
-
- 28 Aug,2025
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. పనుంటే ముందే ప్లాన్ చేసుకోండి మరి
Continue Reading...
-
- 26 Aug,2025
తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు
Continue Reading...
-
- 26 Aug,2025
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది
Continue Reading...
-
- 25 Aug,2025
విశాఖపట్నంలో ఆర్టీసీ కీలక నిర్ణయం, జస్ట్ రూ.100కు రోజు మొత్తం జర్నీ
Continue Reading...
-
- 22 Aug,2025
వైద్య శాఖ చరిత్రలోనే భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ డాక్టర్స్ భర్తీకి నోటిఫికేషన్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని