Breaking News

అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి..


Published on: 24 Jun 2025 09:28  IST

తమ దేశ అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడికి ఇరాన్​ ప్రతిదాడికి దిగింది. ‘ఆపరేషన్​ బేషరత్​ ఫతా’ పేరుతో ఖతార్, ఇరాక్​​లోని అమెరికా ఎయిర్​బేస్​లపై విరుచుకుపడింది. ఖతార్‌లో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదీద్ పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే, ఇరాక్ లోని అమెరికా ఎయిర్ బేస్​పైనా మిసైల్స్​తో అటాక్​ చేసింది. అల్‌ ఉదీద్‌.. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10 వేలమంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి