Breaking News

ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హవా..


Published on: 24 Jun 2025 12:25  IST

రంగారెడ్డి జిల్లాలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) హవా కొనసాగుతుంది. అధికారులు పర్మనెంట్ ఉద్యోగులను పక్కనపెట్టి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తుండడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెద్దపీట వేసి వారిద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి