Breaking News

చిరంజీవి తల్లికి అస్వస్థత..


Published on: 24 Jun 2025 14:00  IST

చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.. ఈ విషయం తెలిసి షూటింగ్ లో ఉన్న చిరంజీవి హుటాహుటిన ఇంటికి వచ్చారని తెలుస్తుంది. అదేవిధంగా తల్లికి బాలేదని తెలిసి.. కేబినెట్ సమావేశం మధ్యలోనే బయటకొచ్చేసి పవన్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.. హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లిని కలవనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి