

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం తమ అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించింది. ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాను ఢిల్లీలో ఒలింపిక్ ఛాంపియన్ల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా.. ఆమిర్ ఖాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రపతిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గోన్నారు.
ఇవీ చదవండి
-
- 14 Aug,2025
రజనీకాంత్ ను ఎలాంటి హైట్స్ లేకుండా సాధారణ రీతిలో ప్రజంట్ చేశారు
Continue Reading...
-
- 14 Aug,2025
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన తొలి హిందీ చిత్రం ఎలా ఉందంటే
Continue Reading...
-
- 14 Aug,2025
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. మరి ప్రతి నెలా అందులో డబ్బులు జమవుతున్నాయా లేదా.
Continue Reading...
-
- 14 Aug,2025
నెలకు 100, 500, 1000 జమ చేస్తే ఎంతొస్తుంది? వడ్డీ ఎంత
Continue Reading...
-
- 13 Aug,2025
తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...!
Continue Reading...
-
- 12 Aug,2025
తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలపై కీలక ప్రకటన
Continue Reading...
-
- 11 Aug,2025
ఉద్యోగులకు ఆగస్టు నెల పండుగలాంటింది.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని