Breaking News

శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్‌


Published on: 25 Jun 2025 14:00  IST

రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లోనే ఇరాన్‌ తమపై క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ప్రతి దాడుల హెచ్చరికలు చేసింది. అంతేకాదు.. ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. అయితే ట్రంప్‌ హెచ్చరికలతో అవి వెనక్కి వచ్చాయి యుద్ధ విమానాలు శాంతించాయి..

Follow us on , &

ఇవీ చదవండి