Breaking News

హైదరాబాద్ జనానికి బిగ్ అలర్ట్ రేపటి ట్రాఫిక్ డైవర్షన్స్.. ?


Published on: 25 Jun 2025 19:06  IST

హైదరాబాద్ లో జూన్ 26న తొలి పూజ తో ప్రారంభమయ్యే మహంకాళీ బోణాలు జులై 24 వరకు కొనసాగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పండుగ ఫలితంగా ఏర్పడే ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భక్తుల కోసం మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ జోన్‌లు, అలాగే హెల్ప్‌లైన్‌లను ప్రకటించారు. ఉత్సవాల సమయంలో ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే గోల్కొండ కోటకు వెళ్లే మార్గాలకు సంబంధించిన ట్రాఫిక్ ఆక్షలను ప్రకటించారు.జూన్ 26, 29, జులై 3, 6, 10, 13, 17, 20, 24 తేదీలలో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి