

భారత్-పాక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. యుద్ధాన్ని ఆపింది తానేనని మరోసారి పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్రంప్తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం తన ఘనతే అని పదేపదే ప్రకటించుకుంటున్నారు.
ఇవీ చదవండి
-
- 14 Aug,2025
రజనీకాంత్ ను ఎలాంటి హైట్స్ లేకుండా సాధారణ రీతిలో ప్రజంట్ చేశారు
Continue Reading...
-
- 14 Aug,2025
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన తొలి హిందీ చిత్రం ఎలా ఉందంటే
Continue Reading...
-
- 14 Aug,2025
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. మరి ప్రతి నెలా అందులో డబ్బులు జమవుతున్నాయా లేదా.
Continue Reading...
-
- 14 Aug,2025
నెలకు 100, 500, 1000 జమ చేస్తే ఎంతొస్తుంది? వడ్డీ ఎంత
Continue Reading...
-
- 13 Aug,2025
తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...!
Continue Reading...
-
- 12 Aug,2025
తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలపై కీలక ప్రకటన
Continue Reading...
-
- 11 Aug,2025
ఉద్యోగులకు ఆగస్టు నెల పండుగలాంటింది.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని