

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చి రోజులు గడుస్తున్నా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా ఇరాన్ ప్రభుత్వ టీవీలో ఈ అంశంపై ఖమేనీ ఆర్కైవ్స్ ఆఫీస్ అధిపతి మెహదీ ఫజైలీని ప్రశ్నించగా.. ఆయన కూడా సూటిగా సమాధానం చెప్పలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. ఇంకా ఇజ్రాయెల్ ఖమేనీని హత్య చేసేందుకు యత్నిస్తోందన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ హమ్జా సఫావీ.
ఇవీ చదవండి
-
- 14 Aug,2025
రజనీకాంత్ ను ఎలాంటి హైట్స్ లేకుండా సాధారణ రీతిలో ప్రజంట్ చేశారు
Continue Reading...
-
- 14 Aug,2025
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన తొలి హిందీ చిత్రం ఎలా ఉందంటే
Continue Reading...
-
- 14 Aug,2025
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. మరి ప్రతి నెలా అందులో డబ్బులు జమవుతున్నాయా లేదా.
Continue Reading...
-
- 14 Aug,2025
నెలకు 100, 500, 1000 జమ చేస్తే ఎంతొస్తుంది? వడ్డీ ఎంత
Continue Reading...
-
- 13 Aug,2025
తెలంగాణలో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...!
Continue Reading...
-
- 12 Aug,2025
తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలపై కీలక ప్రకటన
Continue Reading...
-
- 11 Aug,2025
ఉద్యోగులకు ఆగస్టు నెల పండుగలాంటింది.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని