Breaking News

బ్లాక్‌బాక్స్‌ నుంచి డేటా డౌన్‌లోడ్‌ పూర్తి


Published on: 26 Jun 2025 17:31  IST

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటన (Air India Plane Crash)పై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టింగ్‌ బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్‌బాక్స్‌ల నుంచి డేటా విశ్లేషణకు మార్గం సుగమమైంది. ఇందులోని డేటాను ఏఏఐబీ ల్యాబ్‌ విజయవంతంగా డౌన్‌లోడ్‌ చేసింది. ఈ విషయాన్ని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు డేటా విశ్లేషణపై గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి