

రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను (రిజిష్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్) గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని ఈసీ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవీ చదవండి
-
- 10 Sep,2025
యూపీఐ కొత్త లావాదేవీ పరిమితులు.. రూ.5 లక్షలు ఒకేసారి కట్టేయొచ్చు..
Continue Reading...
-
- 10 Sep,2025
భారత భద్రతకు ముప్పుగా మారుతున్న చైనా సైనిక ప్రదర్శన
Continue Reading...
-
- 09 Sep,2025
భారత్ దారికి రావాల్సిందే.. మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్ వాణిజ్య సలహాదారు
Continue Reading...
-
- 09 Sep,2025
ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్.. ఓటేసిన మోదీ
Continue Reading...
-
- 08 Sep,2025
అమెరికా వీసాలకు కొత్త మెలిక.. తక్షణమే అమల్లోకి..!
Continue Reading...
-
- 08 Sep,2025
రష్యా చమురు కొనుగోళ్లపై రెండోదశ ఆంక్షలు సిద్ధం: ట్రంప్
Continue Reading...
-
- 05 Sep,2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. డ్రైవింగ్, లైసెన్స్ ఉంటే చాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని