

చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు కవిత పేర్కొన్నారు.
ఇవీ చదవండి
-
- 26 Aug,2025
తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు
Continue Reading...
-
- 26 Aug,2025
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది
Continue Reading...
-
- 25 Aug,2025
విశాఖపట్నంలో ఆర్టీసీ కీలక నిర్ణయం, జస్ట్ రూ.100కు రోజు మొత్తం జర్నీ
Continue Reading...
-
- 22 Aug,2025
వైద్య శాఖ చరిత్రలోనే భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ డాక్టర్స్ భర్తీకి నోటిఫికేషన్
Continue Reading...
-
- 21 Aug,2025
హైదరాబాద్ మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం
Continue Reading...
-
- 20 Aug,2025
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు సాయం
Continue Reading...
-
- 20 Aug,2025
అపాయింట్మెంట్ ఇవ్వాలే కానీ. KCRను స్వయంగా వెళ్లి కలుస్తా.... సీఎం రేవంత్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని