Breaking News

చైనాతో ఫలించిన చర్చలు...!


Published on: 27 Jun 2025 11:21  IST

చైనాలోని కింగ్‌డావోలో షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా కౌంటర్ అడ్మిరల్ డాంగ్ జున్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ సమయం నుంచి ఆగిపోయిన మానస సరోవర్ యాత్ర గురించి భారత రక్షణ మంత్రి ప్రస్తావించారు. అనంతరం యాత్ర పునఃప్రారంభంపై చైనా సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి