Breaking News

కొత్త బ్లడ్‌ గ్రూప్‌ ‘గ్వాండా నెగెటివ్‌’


Published on: 27 Jun 2025 14:18  IST

శస్త్ర చికిత్సకు ముందు రొటీన్‌గా చేసే రక్త పరీక్ష కొత్త బ్లడ్‌ గ్రూప్‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. 15 ఏళ్ల తర్వాత దీనికి ‘గ్వాండా నెగెటివ్‌’ అని ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఇది 48వ బ్లడ్‌ గ్రూప్‌ సిస్టమ్‌. బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ సైన్స్‌లో విస్తృత చర్చకు ఈ పరిశోధన అవకాశం కల్పించింది. ఫ్రెంచ్‌ కరీబియన్‌ దీవి గ్వాడెలూప్‌లో జన్మించిన మహిళ పారిస్‌లో ఉంటున్నారు. ఆమెకు 54 ఏళ్ల వయసులో 2011లో శస్త్ర చికిత్సకు ముందు రొటీన్‌గా రక్త పరీక్ష చేశారు.ఈ నమూనా సరికొత్తగా కనిపించింది.

Follow us on , &

ఇవీ చదవండి