

శ్రీరామ నవమి సందర్భంగా సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. పది రోజుల పాటు శ్రమించి నేసిన ఈ పట్టు చీర కొంగుపై భద్రాద్రి ఆలయ మూల విరాట్‌ను నేశారు. శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడును చీర బోర్డర్‌పై చూడొచ్చు. ‘శ్రీరామ రామ రామేతి’.. శ్లోకం చీరపై 51 సార్లు కనిపిస్తుంది. వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో రూపొందించిన ఈ ఏడు గజాల చీర బరువు దాదాపు 800 గ్రాములు.
ఇవీ చదవండి
-
- 16 Apr,2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎ్‌స)కు రెడ్‌కార్పెట్ పరిచింది.
Continue Reading...
-
- 15 Apr,2025
త్వరలో సినిమాల బాధ్యతల నుంచి రాజ్యసభ పదవిలోకి అడుగుపెట్టనున్న కమల్ హాసన్.
Continue Reading...
-
- 15 Apr,2025
ఆరోగ్య బీమా (మెడిక్లెయిమ్) ప్రక్రియను మరింత వేగంగా, పారదర్శకంగా చేయడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.
Continue Reading...
-
- 15 Apr,2025
ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.ఐఎండీ ముందస్తు హెచ్చరికలు
Continue Reading...
-
- 15 Apr,2025
తెలంగాణ ఆర్టీసీలో త్వరలో 3,000కుపైగా కొత్త ఉద్యోగాలు
Continue Reading...
-
- 15 Apr,2025
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య పోటీ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
Continue Reading...
-
- 15 Apr,2025
ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం...త్వరలో 20 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని