

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని 20 శాతానికి తీసుకెళ్లి.. సీఎం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను నెరవేరుస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం పూర్తి నిరాదరణకు గురైందని విమర్శించారు. ఈ రంగంలో ఆకాశమే హద్దు - అవకాశాలు వదలొద్దు అన్న సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఇవీ చదవండి
-
- 29 Aug,2025
గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Continue Reading...
-
- 29 Aug,2025
పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..
Continue Reading...
-
- 28 Aug,2025
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. పనుంటే ముందే ప్లాన్ చేసుకోండి మరి
Continue Reading...
-
- 26 Aug,2025
తెలంగాణ నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు
Continue Reading...
-
- 26 Aug,2025
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది
Continue Reading...
-
- 25 Aug,2025
విశాఖపట్నంలో ఆర్టీసీ కీలక నిర్ణయం, జస్ట్ రూ.100కు రోజు మొత్తం జర్నీ
Continue Reading...
-
- 22 Aug,2025
వైద్య శాఖ చరిత్రలోనే భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ డాక్టర్స్ భర్తీకి నోటిఫికేషన్
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని