Breaking News

మత్తుపదార్థాల కేసులో నటుడు కృష్ణ అరెస్టు


Published on: 27 Jun 2025 17:31  IST

మత్తుపదార్థాల కేసులో నటుడు కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఇదివరకే సమన్లు జారీ చేశారు. కేరళలో షూటింగ్‌లో ఉన్న ఆయన సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయగా ఐదు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. 15 గంటలకు పైగా ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ కమిషనరు విజయకుమార్‌, ట్రిప్లికేన్‌ డిప్యూటీ కమిషనర్‌ జయచంద్రన్‌ తదితరులు రాత్రి 11 గంటల వరకు దర్యాప్తు చేశారు. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో మత్తుపదార్థాలు ఉపయోగించలేదని తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి