Breaking News

ఇరాన్‌కు రూ.2.5 లక్షల కోట్లు..?


Published on: 27 Jun 2025 18:00  IST

పౌరుల అవసరాల కోసం అణు విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇరాన్‌కు సహకరించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కార్యవర్గం పరిశీలిస్తోంది. దీనికింద టెహ్రాన్‌కు 30 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షల కోట్లు) సాయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్లు సీఎన్‌ఎన్‌ పత్రిక కథనంలో పేర్కొంది. టెహ్రాన్‌ను ఎలాగైనా చర్చలకు టేబుల్‌ పైకి తీసుకువచ్చేలా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి