Breaking News

తిరుమల కల్తీ లడ్డూ పై సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక


Published on: 27 Jun 2025 18:11  IST

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక సమర్పించింది. దర్యాప్తులో బయటపడి పడిన అంశాలతో రెండ్రోజుల క్రితం సీల్డ్‌ కవర్‌లో సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. వివిధ కోర్టుల్లో నిందితులు వేసిన పిటిషన్ల వివరాలు, విచారణ పురోగతిని సిట్‌ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. దర్యాప్తునకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు నిందితుల బెదిరింపులను కూడా నివేదికలో పొందుపర్చినట్టు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి