Breaking News

ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్..


Published on: 28 Jun 2025 10:14  IST

ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక(AP BJP President Election)కు ముమూర్తం ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 30న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 1న నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, అదే రోజు కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని పలువురు బీజేపీ నాయకులు అంటున్నారు. కొంతకాలంగా కొత్త అధ్యక్షులను ఎన్నుకోవాలని డిమాండ్ ఉంది. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి