Breaking News

అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్‌నకు భారీ విజయం!


Published on: 28 Jun 2025 12:56  IST

అమెరికా అధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలను పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన డొనాల్డ్‌ ట్రంప్‌ కు భారీ ఊరట లభించింది. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం దిగువస్థాయి న్యాయమూర్తులకు లేదని స్పష్టం చేసింది. అయితే, జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్‌ జారీచేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు.

Follow us on , &

ఇవీ చదవండి