Breaking News

అమెరికా కలలకు కొత్త రూట్‌.. ఏంటీ O-1 వీసా..?


Published on: 28 Jun 2025 14:21  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి (USA) వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నవేళ ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్‌ అవుతోంది. అదే ఓ-1 వీసా (O-1 visa). యూఎస్‌ ఇమిగ్రేషన్‌ యాక్ట్‌ 1990 కింద ఈ ఓ-1 వీసాను ప్రవేశపెట్టారు. సైన్స్‌, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్‌ (O-1A), ఆర్ట్స్‌ అండ్‌ ఫిల్మ్‌ (O-1B) అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు కలిగిన వారికి, అద్భుత విజయాలు సాధించినవారికి ఈ వీసాలను మంజూరుచేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి