Breaking News

ట్రంప్‌, నెతన్యాహులపై ఇరాన్‌ ‘ఫత్వా’..?


Published on: 30 Jun 2025 11:54  IST

తమ దేశం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్‌ల వైఖరిని ఇరాన్‌ (Iran) తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu)లను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఈక్రమంలోనే ఇద్దరు నేతలపై ఇరాన్‌లో ‘ఫత్వా’ జారీ అయ్యింది. ట్రంప్‌, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొన్న మత పెద్ద అయతుల్లా నాసర్‌ మకరెం షిరాజీ ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి