Breaking News

‘కన్నప్ప’ ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది: విష్ణు పోస్ట్


Published on: 30 Jun 2025 12:17  IST

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు (manchu Vishnu) ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 30వేల అనధికారిక లింక్‌లను మా టీమ్‌ తొలగించింది. ఈ విషయంలో ఎంతో బాధగా ఉంది. ఎవరూ పైరసీని ప్రోత్సహించొద్దంటూ సరైన మార్గంలో ‘కన్నప్ప’ను ఆదరించండి’’ అని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్‌ పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి