Breaking News

ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు..!


Published on: 30 Jun 2025 17:36  IST

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జులై 4 నుంచి 11 మధ్య కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక కార్యకలాపాలను ఐఐటీ కాన్పూర్‌ (IIT Kanpur) చూసుకుంటున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి