Breaking News

వారికి మస్క్ వార్నింగ్.. అస్సలు వదలి పెట్టనంటూ..


Published on: 01 Jul 2025 13:54  IST

వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్’ పాస్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. జులై 4వ తేదీకి బిల్లుకు తుది ఆమోదం లభించే అవకాశం ఉంది. అయితే, బిల్లు ఆమోదం పొందడానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌లో సహనం నశిస్తోంది. మళ్లీ బిల్లుపై విమర్శలు మొదలెట్టారు. వరుస ట్వీట్లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్లుకు మద్దతుగా ఉన్న సెనేటర్లకు మస్క్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి