Breaking News

పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేయిస్తాం..!


Published on: 01 Jul 2025 17:22  IST

సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచీ ఫార్మా కంపెనీ లో రియాక్టర్‌ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనపై బీహార్‌ మంత్రి సంతోష్‌ కుమార్‌ సింగ్‌ స్పందించారు. పాశమైలారం పేలుడులో తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు మరణించారని, 16 మంది గాయపడ్డారని చెప్పారు. సీఎం నితీశ్‌ సూచన మేరకు తాము ఘటనపై దర్యాప్తు కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి