Breaking News

శాఖల మధ్య సమన్వయ లోపం.. ప్రజలకు శాపం


Published on: 02 Jul 2025 18:38  IST

జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్‌ రెండు శాఖల మధ్య సమన్వయలోపం ప్రజలకు శాపంగా మారుతోంది. ఈ రెండు శాఖల అధికారులు సమస్య తమది కాదంటే తమది కాదని ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటుండడంతో అక్కడి ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితి బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ వైభవ్‌నగర్‌ కాలనీ, గాయత్రి టవర్స్‌ వద్ద దాపురించింది. ఈ గాయత్రి టవర్స్‌ వద్ద గత 15 రోజుల నుంచి డ్రైనేజీ మురుగు మ్యాన్‌హోల్‌ నుంచి పొంగి రోడ్డు పైకి వస్తున్నది.

Follow us on , &

ఇవీ చదవండి