Breaking News

ట్రంప్‌ సీక్రెట్‌ మిలిటరీ మీటింగ్‌లోకి జుకర్‌బర్గ్‌..


Published on: 03 Jul 2025 14:36  IST

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షతన జరుగుతున్న అత్యంత కీలక భేటీ జరుగుతుండగా మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ అనుకోకుండా ఓవల్‌ ఆఫీసు లోపలికి వచ్చేశారు. దీంతో సిబ్బంది ఆయనకు బయటకు పంపించేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఆరంభంలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలపై వైట్‌హౌస్‌ సీనియర్‌ అధికారి ఒకరు స్పందించారు. జుకర్‌బర్గ్‌ను బయటకు పంపించేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి