Breaking News

ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..


Published on: 03 Jul 2025 14:56  IST

ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీమా చేసినా కూడా జరిగిన ప్రమాదానికి అతివేగం నిర్లక్ష్యమే కారణం అయితే సదరు కంపెనీలు బీమా డబ్బులు చెల్లించనక్కర్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాహనం నడిపేటప్పుడు బాధ్యతతో వ్యవహరించకపోతే.. ప్రమాదాలే కాకుండా బీమా ప్రయోజనాలూ కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల ధర్మాసనం వివరించింది.

Follow us on , &

ఇవీ చదవండి