Breaking News

బ్యాలెట్ విధానంలో ఎన్నికలు..సుబ్బారెడ్డి డిమాండ్


Published on: 03 Jul 2025 16:06  IST

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను వైసీపీ నేతల బృందం ఈరోజు (గురువారం) కలిసింది. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వివి ప్లాట్లు కంపారిజన్ చేయమని కోరినట్లు తెలిపారు. కానీ వివి ప్యాట్‌ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పిందన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదని... అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి