Breaking News

పనిమనిషి చేతిలో తల్లీకొడుకుల దారుణ హత్య


Published on: 03 Jul 2025 16:57  IST

షాకింగ్.. సొంత పనిమనిషి చేతిలో తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఇంతకాలం వాళ్లకి నమ్మకంగా ఉంటూ వచ్చిన సదరు సర్వెంట్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల యజమానురాలు, ఆమె 14 ఏళ్ల కొడుకును గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఆ పనివాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి