Breaking News

తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్


Published on: 03 Jul 2025 17:01  IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు.. పునాదులు తవ్విన నాటి నుంచే ఈ ప్రాజెక్టుపై కొందరు పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. గోదావరి నది నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకునే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలి.. తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్..ఎమ్మెల్సీ కవిత పోస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి