Breaking News

ముగిసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ


Published on: 03 Jul 2025 17:57  IST

ఫార్ములా -ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏ2 గా ఉన్న ఆయన్ను ఏసీబీ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓ కంపెనీకి వెంటనే నిధులు విడుదల చేయాలని కేటీఆర్ ఆదేశించారని ఏసీబీ (ACB) అధికారులకు అరవింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను తిరిగి పంపిచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి