Breaking News

జగన్నాథుడి సేవలో హోంమంత్రి అనిత


Published on: 04 Jul 2025 12:40  IST

నగరంలోని మహారాణిపేట జగన్నాథ స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు (శుక్రవారం) ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగన్నాథ స్వామికి హోంమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనిత. రామావతారంలో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనితకి పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి