Breaking News

ఫిష్ వెంకట్ పరిస్థితి విషమం.. ప్రభాస్ సాయం


Published on: 04 Jul 2025 15:41  IST

ఫిష్ వెంకట్ హాస్పిటల్ బిల్స్ అన్ని తానే చూసుకుంటానని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఆయన అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తాం' అని చెప్పినట్లు తెలిపింది స్రవంతి. ఇక తన తండ్రి బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయ్యే కిడ్నీ దానం చేసే దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయమని వేడుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి