Breaking News

మూతబడి తెరుచుకున్న బడులకు ఫండ్స్


Published on: 04 Jul 2025 18:02  IST

పిల్లలు లేక మూతబడి ఇటీవల తెరుచుకున్న బడులకు సర్కారు నిధులు ఇవ్వనున్నది. ఆయా బడులకు కలర్స్ వేయడంతో పాటు ఇతర వసతుల కోసం సుమారు రూ.2 లక్షల దాకా ఫండ్స్ ఇచ్చేందుకు రెడీ అయింది. గతంలో మూతబడి ఈ ఏడాది సుమారు 140 దాకా బడులు తెరుచుకున్నాయి. వీటికి మరమ్మతులు చేయడంతో పాటు గోడలకు కలర్స్ వేయాలని, ఇతర ఫర్నిచర్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 

Follow us on , &

ఇవీ చదవండి