Breaking News

మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు:నారా భువనేశ్వరి


Published on: 09 Jul 2025 15:05  IST

కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తాజాగా ఈ వ్యాఖ్యలని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి భువనేశ్వరి సంఘీభావం ప్రకటించారు.ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరి స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి