Breaking News

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆడియో లీక్


Published on: 09 Jul 2025 17:52  IST

బంగ్లాదేశ్‌లో గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనకారులు ఉద్యమించిన సమయంలో వారిపై కాల్పులు జరపమంటూ అప్పటి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా  పోలీసులకు జారీ చేసిన ఆదేశాల ఆడియో ఒకటి తాజాగా లీక్ అయింది. బీబీసీకి చెందిన పత్రాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నాటి బంగ్లా అల్లర్లలో 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు.వారెక్కడ కనిపించినా కాల్చేయండి' అని హసీనా ఆదేశాలిచ్చినట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి